ఈగ కధ

ఒక ఈగ
రెండవ రోజు అ ఈగ ఒక పోకిరి.
మూడవ రోజు అ ఈగ ఒక ఇంట్లో గత జన్మ చిత్రం చూసుకుని తనే అని తెలుసుకుంది.
నాల్గవ రోజు శత్రువుని తన పోకిరి పనులతో పెంట కుప్పలనుమ్చీ తెచ్చిన మలినంతో చంపేసింది.