ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

తరువాత కొంచం శుభ వార్త చెబుతాను. అంటే ఇప్పుడు కాదు ఇంకొన్నాళ్ళు.
మరి అంతా నిన్న భోగి మంటలలో చెడును ఆహుతి చేసి ఈ రోజు సంక్రాంతి ముగ్గులులాగా సరికొత్తగా స్వచ్చంగా మారారు అని ఆశిస్తున్నాను.
ఇట్లు
ప్రసాదు.