ఎందుకురా మమ్మల్ని శిక్షిస్తారు

తన సొంత వాడికి డబ్బులు లేవు.
మరి వాడికి contracts ఇవ్వలేము, మరి ఇప్పుడు ఏమి చెయ్యాలి?
ఏమిటి contracts ఇవ్వటం డబ్బు అంటున్నావు అనుకుంటుంన్నారా అసలు కదా చెబుతాను.

అనగనగా ఒక రాజకీయ నాయకుడు, వాడి జాతి వాడు ఒకడు వాడి దగ్గరకు వెళ్ళి, నేను నీ జాతి వాడిని నాకు ఏదైనా చెయ్యి అని అడిగాడు.

నీ దగ్గర ఎంత ఉంది అని అడిగాడు ఆ రాజకీయ నాయకుడు. నా దగ్గరే ఉంటె నీ దగ్గరకు ఎందుకు వస్తాను. 

కొంచం సమయం ఆలోచించాడు, అప్పుడే ఆ రాజకీయ నాయకుడికి పోసాని ఇచ్చిన సలహా గుర్తుకు వచ్చింది, రాజావారి చేపల చెరువు. వెంటనే అలాంటిదే ఒకటి చేసాడు, రాత్రికి రాత్రి పాత దస్తావేజులు తీయించి వాళ్ళకు నచ్చిన ప్రదేశాలలో ఇళ్ళ పట్టాలు రాయించి వెళ్ళి Banks Loan ఇప్పించాడు. తరువాత అంతర్గత కుమ్ములాటలో ఆ నాయకుడి అధికారం పోయింది వాడు అప్పు తీర్చలేదు అక్కడ ఇప్పుడు చేపల చెరువు లేదు లేనిది ఇప్పుడు NPA. 

అది Bank problem అంటారా! కాదు తరువాత మళ్ళీ ఒక GTB (Global Trust Bank ) అయితే మన పరిస్థితి ఏమిటి. 

ఒరేయ్ పని చేసే వాడికి మంచివాడికి సాయం చెయ్యండి ఇలాంటి వాళ్ళకు కాదు మీ జాతి వాడు అని ఇలాంటి పనులు చెయ్యద్దు......