ఇంటికి వెళుతున్నాను

సెలవు పెట్టి ఇంటికి వెళుతున్నాను
అందరూ సంక్రాంతి బాగా చేసుకోండి, నేను చిత్రాలు చూడడానికి వెళ్ళనేమో, వచ్చాకా వెళతాను. మరి పండుగలో ఎక్కువ దోచుకుంటారు...