అక్కడ ప్రజలు బాగుండటం ఇష్టం లేదా?

ఇది నేను విచక్షణ కోల్పోయి వ్రాస్తున్నది కాదు. అంతా ఆలోచించే వ్రాస్తున్నాది.
నేను  మొదటి నుంచీ మా ప్రదేశంలో Gas నిక్షేపాల గురుంచి అన్వేషణ తవ్వకాలకు వ్యతిరేకం.
ఎందుకంటే అడుగున్న ఉన్న Gas ని తీసేసి అక్కడ ఏమీ నింపరు, దాంతోఅక్కడ కాళీ ఏర్పడుతుంది, ఆ ఖాళీ ప్రదేశంలో కి జలాలు వెళ్లడం మొదలు పెడతాయి, ఇప్పుడు అదే జరిగింది(Reliance చెబుతున్నది నిజమో కాదో తెలియదు) ఇంకా తీస్తూ పోతుంటే మా దగ్గర ౨౦ ౩౦ అడుగులకే నీళ్ళు లభ్యమౌతాయి, ఒక వేళ Gas అన్వేషణలు ఇంకా కొనసాగితే నీళ్ళు భూమిలోకి వెళ్ళి పోయి పంటలు పందిచడానికి వ్యయం పెరిగిపోతుంది, అబద్దాలు వ్రాయడం మాని జరుగుతున్న తప్పు గురుంచి వ్రాయండి లేకపోతే మాట్లాడండి

జరుగుతున్న తప్పు :- Gas నిక్షేపాలు తీసిన తరువాత అక్కడ మట్టితో గానీ వేరేదేనితో గానీ నిపుతారు అది జరగట్లేదు.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.