వచ్చే ఆర్ధిక సంవత్సరం నా ఆర్ధిక ప్రణాళిక(#Budget2012)

తిండి తిప్పలు మానేసి Shares కొనడం అమ్మడం మాత్రమే చేస్తాను. ఎందుకంటే వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచీ అన్నిటి మీదా Service tax అమలు చేస్తున్నారు కదా.