ఇందులో నా తప్పు కూడా ఉంది.
మొన్న మా ఊరు వెళ్ళినప్పుడు నేను ఒక పురావస్తు తవ్వకాలలో బయటపడ్డ School bus చూసాను.
అది నేను ఈతకోట దగ్గర దిగినప్పుడు, పిల్లలను ఎక్కించుకోవడానికి అక్కడకి వచ్చింది. పిల్లలను ఎక్కించుకుని అక్కడ నుంచీ బయలు దేరింది, అప్పుడే నేను వెళ్ళి ఠాణా లో case వేసి ఉంటే అప్పుడు పిల్లలకు హాని జరిగిఉండేది కాదేమో.
మిమ్మల్ని తప్పుదోవ పట్టించటం లేదు, నిజంగా వాస్తవం చెబుతున్నాను.
మీ అందరూ భారతీయుడు చిత్రం చూసే ఉంటారు అసలు జరుగుతున్న విషయం భారతీయుడు చిత్రంలో చివర పదిహేను నిమిషాల ముందు విషయం. ఈ వార్త పత్రికలు ఎప్పుడూ ప్రభుత్వం మీద బురద చల్లాలి అనుకుంటుంటాయి కాబట్టి అవి చెత్తను ఏరివేసే కమలహాసన్ రాక ముందు జరిగే విషయాన్నీ చూపిస్తాయి.
మీకు అర్ధం కాలేదో ,నేను సరిగ్గా చెప్పలేదో నేను చెప్పదలుచుకున్నది
జరుగుతున్నది (ఇది మాత్రం నిజం)
చెడ్డ వాహనాలు పాత వాహనాలు(తమిళ తంబిల వాహనాలు) పనికి రాని వాహనాలలో భావి భారత పౌరుల ప్రయాణం
చెబుతున్నది (నిజమో కాదో పై వాడికే ఎరుక)
మధ్యం మత్తులో ఉన్న వాహన చోదకుడు.

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.