ఏమి మారింది ఏదీ మారలేదు అంటా ఒకే లాగా ఉంది

 ప్రేమ అనే కొత్త పదాలు ఇప్పుడు బయట పడుతున్నాయి గానీ ఇదివరకు రోజులకు ఇప్పుడు రోజులకు పెద్దగా తేడా లేదు.

మొత్తానికి మన పిచ్చి జనాలు ప్రేమ పెళ్ళి అనుకుంటున్నారు గానీ నిజానికి అది ఇంకొకరు కుదిర్చిన పెళ్ళే, వాళ్ళే స్నేహితులు.

నువ్వు చెబుతున్నాది అబద్దం నిజానికి మేము జీవితంలో ఎప్పుడూ చూడని వాళ్ళ గురుంచి తెలియని వాళ్ళని ఎలా పెళ్ళి చేసుకోవాలి. కానీ పెద్దలు కూడా అదే అంటారు వాళ్ళు కూడా చూడని వాళ్ళని వాళ్ళ కుటుంబంలోకి ఎలా తెచ్చుకోవాలి అని.
ఇది ఎప్పడకీ తగ్గని గొడవే ఇంకొన్ని విషయాలు తరువాత వ్రాస్తాను. 

 

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.