నిజమే నేను చాలా అప్పులు చేసాను. ఎన్ని తీర్చాను ఎన్ని తెర్చలేదు అన్నది తరువాత గానీ, అప్పు తీసుకున్నా ఇచ్చినా మోసం చెయ్యకుండా ఉంటే చాలు.
అర్ధం కాలేదా
ఒక వేళ మీరు అప్పు తీసుకున్నారనుకోండి పంగనామాలు పెట్టడం తప్పుడు దస్త్రాలు చూపించడం వంటివి చెయ్యకండి. కొన్ని సార్లు అప్పు అవసరం కొన్ని సార్లు అప్పు చేటు అన్న విషయం మరచి పోకండి.
మరి అప్పు ఇచ్చిన వాళ్ళు మోసం అంటారా
దానిలో చాలా ఉన్నాయి
౧. దస్త్రాలు తారు మారు చెయ్యడం
౨. అప్పు తీసుకున్న వాళ్ళకి ఎక్కువ లాభం వస్తుంటే వడ్డీ లెక్కలు ఎక్కువ చేసి చూపడం
౩. గుండాలను పెంచి పోషించడం(వాళ్ళు గూండాలు కారు వాళ్ళని తయారు చేసారు)
అప్పు తప్పాడు కొన్ని సార్లు కానీ అన్ని సార్లు కాదు అని గుర్తుంచుకోండి.
డబ్బు ఉన్న చోట లోక జ్ఞానం తక్కువ లేని చోట ఎక్కువ అని కూడా తెలుసుకోండి అప్పు ఇచ్చు వారు.

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.