నన్ను నేను తాజాగా ఉంచుకుంటున్నానా ?

నిజంగా నాకు రోజూ తలెత్తే ప్రశ్న.
నేను రోజూ కార్యాలయం కు రావడానికి ఉపయోగించే ప్రాంతం మొత్తం తాజా కరించు కోవడానికి ఉపయోగించిన వస్తువుల శేషం.

నిజంగా మీకు రేపు చిత్రాలు తీసి చూపిస్తాను. ఆహార పదార్ధాల శీతలీకరణ ఎంత వ్యర్ధం చేకూరుస్తుందో అని పిస్తుంది.
ఒక noodles cover(Maggie or yippe or knoor soupy noodles anything)
ఒక ఆవకాయ డబ్బా(plastic)
ఇప్పుడు  కొత్తగా దోస పిండి Tetra pack(అంటే ఇది వరకు లేదా అంటే ఉంది ఊరులో రుబ్బురోళ్ళలో రుబ్బి ఇనుప డబ్బాలలో అమ్మే వారు)

కొంత వరకు ఆహార పదార్ధాల తయారీలు వ్యర్ధాలు తరువాత ఇలా చాలా చెత్త పేరుకు పోతుంది. ఏమి చెయ్యాలి?