ఇన్నాళ్ళు అడగని వాళ్ళు Intenet censor ship మొదలయ్యకా అడుగుతున్నారు?
నిజమే నాకు తెలియదు వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారో ఎవరు ప్రోత్సహిస్తున్నారో
నా వెనకాల నేనే నాకు ఏ రాజకీయ నాయకుడూ తెలియదు.
ఇది ఎందుకు వ్రాస్తున్నాను
రోజూ మనం TV9 ని తిట్టుకుంటాము ఎందుకు మన ప్రపంచంలో రాజకీయ నాయకుల లుకలుకలు తప్ప వేరే ఏదీ ఉండదా అని!
అదే మనం చేస్తే తప్పు ఉండదా? నాకు తెలియదు ఇది కూడా నేను ఇప్పుడు జరుగుతున్నా వాటి గురుంచి వ్రాస్తున్నాను కాబట్టి.
కానీ ఏదో ఒకరోజు నేను ఈ ప్రకృతి నాశనం చేసే పనులకు దూరంగా వెళతాను! నాతొ ఎంత మంది వస్తారు?
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.