ముసుగులో!!!!!!!!!

కలి యుగం 
మంచి చేసే వాళ్ళు కట్టుకుంటున్నారు ! - చెడు చేసే వాళ్ళు కళ్ళ ఎదుట గుడ్డలు విప్పుకుని తిరుగుతున్నారు.
ఏమీ చెయ్యలేని పరిస్థితి నాది.

అందం కోసమని ముసుగు వేసుకుని ప్రకృతి నాశనం చేస్తున్నారు. 

ఈ ముసుగులో గుద్దులాటలు సామాన్యులకు ఆంప శయ్యలు. మార్చండి ప్రకృతి ధర్మాన్ని పాటిద్దాం.