అమ్మకు నాన్నకు ఏమి కావాలి?

నాకు నిజంగా తెలియదు. 
ఒక్కసారి ధన్యవాదాలు తెలిపితే సరిపోతుందా?

కాదు, వాళ్ళతో ఎల్లప్పుడూ ఉండాలి. అందుకే ఈ రోజు ఈ రోజు మీరు Mothers day అనుసరించ కండి. ఇప్పటికే ఈ విదేశీ పోకడల వల్ల  మనం బంధువుల కన్నా స్నేహితులు(అవసరం కోసం మనతో నిలబడే వాళ్ళు) తో బ్రతుకుతున్నాము.