ఇప్పటికే చాలా ఎక్కువ గుర్తు పెట్టుకోవాలి, ఇంకా చాలా - ఇంకా ఎన్ని?

Digital Wallet Battle Heats Up As Visa And MasterCard Enter The Game | TechCrunch

ఇప్పడి  జీవితంలో ఒక debit card లేదా ఒక credit card అవసరంకొంచం ఉంది(పూర్తిగా కాదు కొంచం). ఆ కొంచం కోసం
ఒక paypal,google wallet, amazon, oreilly ఇలా చాలా ఇవి కాకుండా, ఇంకా 3d secure లేదా verified by visa లేదా master card secure code

ఇక  పొతే Online Banking password చెప్పక్కర్లేని కొంతమంది username మార్చుకోవడానికి అవకాసం ఇస్తే ఇంకొంతమంది వాళ్ళు ఇచ్చిన సంఖ్య. ఇక వీటిని దాచుకోవడానికి మనం ఉపయోగించే kde wallet లాంటి software. అసలు మనం మన Digital wallet ఎలా అన్నది పెద్ద సమస్య అయి కూర్చుంది.

మీ  Phone లో Digital wallet services software ఉంటే install చేసుకుని. ఈ password ని దాచుకోండి. మీ Phone అంతర్జాలం లో భాగం కాకపొతే ఇంకా మంచిది.