అందరూ ఇంధనం వాడడం తగ్గించండి!

మనం ఈ క్రింది వాటిని తగ్గించాలి
౧. చెట్లు నరకడంఇది తగ్గించడం కాదు మానెయ్యాలి.
౨. కొత్త ఇళ్ళు కట్టడం (ఇది మానేస్తే ఇంకా మంచిది)
౩. AC ఉపయోగించడం
౪. సొంత ఇంధన వాహనాలు ఉపయోగించడం.

కనీసం ఈ వారం రోజులైనా, ఎందుకంటే ఇప్పుడు దిగుమతుల ఖర్చు చాలా ఎక్కువ ఉంది అదే $ కొనేది వేరే దేశం నుంచీ అదే కాకుండా కొనేవాడు అమ్మేవాడు కాకుండా మన నాయకులు లాభ పడ్డట్టు ఇక్కడ America లాభ పడుతుంది.