గగ్గోలు పెడుతున్న సాక్షి

Cement Industries మీద case వెయ్యడానికి కారణం మేము తక్కువ ధరలకు తయారైన cement ని ఎక్కువ ధరకు అమ్ముతున్నందుకు కాదు, మా సంస్థలు ఎవడో మాతకి డబ్బులు ఇవ్వనందుకు.
మా వార్తా పత్రికల మీద అభాండాలు ఎందుకు మౌపుతున్నరంటే మేము Government పధకాలు ప్రజలకు తెలియనివ్వకుండా చెస్తున్నందుకు కానీ, మా సంస్థలలో quid pro quo ద్వారా నిధులు మళ్ళించినందుకు కాదు.
CBI JD లక్ష్మీ నారాయణ మాతో మాట్లాడనంటున్నాడు, ఎందుకంటే మేము అతని మాటలు వక్రీకరిస్తామని అతనికి తెలుసు కాబట్టి.
మిగిలిన విలేఖరుల Phone numbers ఎందుకు బయట పెట్టామా, మా కార్యాలయంలో పనిచెయ్యను అన్నారు కదా.