వర్షాలు ఎందుకు పడట్లేదు

 పురోహితుడు :  చెడుకు మనం సాయం చేస్తున్నందుకు
శాస్త్రజ్ఞుడు : కాదు నువ్వు చెబుతున్నాది తప్పు వర్షాలు సరిగ్గా పడక పోవడానికి కారణం, మనం చెట్లు నరకడం చెట్లు పెంచకపోవడం వల్ల
నేను : మీరు ఇద్దరూ ఇలా కొట్టుకోవడంతో మోసం చెసే వాడు బ్రతుకుతున్నాడు.