నా పత్రిక రంగు పసుపు పచ్చే కదా

సోమయ్య: ఏమిటి రంగయ్య ఇలా వచ్చావు
రంగయ్య:ఏమీ లేదు ఈ మధ్య ఈ పసుపు గోల ఎక్కువయ్యింది దాని గురంచి తెలుసుకుందాము అని.
సోమయ్య: ఏముంది రంగయ్య క్రితం సంవత్సరం పసుపు ధర కొంచం ఎక్కువే పలికింది అది చూసి మిగిలిన రైతులు పసుపు ఎక్కువ పండించారు అంతే, ఇప్పుడు లబో దిబో మని ఏడుస్తున్నారు, అంతే
రంగయ్య: అంతే అంటావా లేకపోతే  గత సంవత్సరం ఈ సంవత్సరం కన్నా ఎక్కువ పసుపు వార్త పత్రికల వాళ్ళు ఉపయోగించారు అందుకు అంటావా
సోమయ్య: నీతో ఇదే పెద్ద చిక్కు కాలికేస్తే వేలికేస్తావు వేలికేస్తే కాలికేస్తావు
రంగయ్య:అలా అంటావేమిటి సోమయ్య
సోమయ్య: లేకపోతె ఇప్పుడు మాత్రం ఏమైనా తక్కువ ఉన్నాయి అనుకున్నావా ఏమిటి. ఇప్పటికే పచ్చ పత్రికలో ఎన్ని పచ్చ వార్తలో
రంగయ్య:  తెలియని వాటి గురంచి నేను చెప్పలేను కాని ఇందాకా పసుపు గురంచి అడిగావు కదా. పసుపు మన దేశంలో ఒక్క చోటే కాదు ప్రపంచలో ఎన్ని దేశాలు తీసుకున్నా అది Anti biotic అని మాత్రమె అంటారు అలా చూస్తే  పసుపు వార్తలు చెడును నిర్మూలించడానికే కాకపొతే తమను తాము ఏ  పత్రికైనా తిట్టుకుంటాదా  అనే కదా నీ ప్రశ్న
(సశేషం...)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.