నేను సత్తే కాలం మనిషినా?

పారిశ్రామికీ కరణను నేను అనుమంతించ లేకపోతున్నాను.
ఎందుకు అని అడిగుతారు
ఇప్పటి వరకు జరిగిన అన్నీ డానికి సమాధానం చెబుతాయి.
౧. Bhopal disaster
౨. 1965 Dhanbad coal mine disaster
౩.  Minamata disaster
౪. Fukushima I nuclear accidents
౫. Regency ceramics.

ఇవే  కాకుండా మన ఆంధ్రలో సింహ భాగం కోల్పోయాము ఇప్పటికే పంట భూములు ఇలా చాలా.

రేపన్నా రోజున అయినా ఈ రోజైనా డబ్బు తిని బాతకం కదా, మన నోట్లో మనమే కాలుష్యం కొట్టుకోవడం అవసరమా అనిపిస్తుంది. మరి నన్ను వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఏమంటారో (అదే జగన్(YSR congress అనలేదే అంటారేమో అది జగన్ గుంపే) , congress and TDP supporters). ఎన్ని మోసాలు చేసినా నిజం ఎప్పటికీ నిజమే.

సాంబారు గాళ్ళు ఎన్ని సార్లు వ్రాసినా అందరికీ తెలిసిందే పసుపు రంగులో పత్రిక ప్రజల కోసం కాదు జగన్ కోసం కాదు YSR అవినీతి వల్ల మాత్రమే పుట్టింది అని.

ఆ సాంబారు గాళ్ళకి తెలియదనుకుంటా
There is a rule "MP's/MLA's should not have any Job in Govt sector" is written just because to save private industrialists like these people from scams.

How many of us know that the lime stone is given at very cheap price when compared to cost of Cement manufacturing or Cement bag price to Jagan's Industry Bharathi cements?

ఇన్ని తెలుసు మరి న్యాయం కోసం ఎందుకు పోరాడవు అని.
ఇన్ని తెలిసినా న్యాయం కోసం పోరాటం చెయ్యడానికి నా దగ్గర డబ్బులు లేవు, అంతకన్నా ముఖ్యంగా నాకు ఈ న్యాయ వ్యవస్థ తెలియదు.