ఇంకా పరిశ్రమలు అవసరమా?

అవసరం లేని వస్తువులు ఎన్ని ఉన్నా ప్రయోజనం ఏమిటి?

ఈ రోజు పర్యావరణ దినోత్సవం మరి ఏమి చేయ్యాలి అనుకున్నాను!
కానీ ఏమీ చెయ్యలేక పోయాను.
కొంతమందికి ఇది అర్ధం కాదు. ఎవడో వ్రాసింది చదవడం తప్ప. అని అనుకుంటున్నాను.

ఒక్కసారి తెలుసుకో పారిశ్రామికీ కరణ వల్ల  లాభాలు తరువాత ప్రశ్న  అడుగు పరిశ్రమలకు కేటాయించడం అవసరమా కాదా అని?
Regency ceramics - No one knows what happened after the fire accident.
Cement Industries - If no coal and lime what will happen(of course you got lime stone mines fro free) what will you do after lime stone extinguished.
Coal based current companies - what will happen to the land after there is no coal.