Newtons three laws of motion

మొదటి సూత్రం: ప్రతీ మనిషి మంచివాడిగా ఉండాలి అనుకుంటాడు , కానీ డబ్బు అనే ఒత్తిడి అతనికి తెలియనంతవరకు.
రెండవ సూత్రం: అతని మీద పడ్డ ఒత్తిడి వల్ల  బలమంతా శక్తి అంతా  తప్పు మార్ఘంలోకి మళ్ళుతుంది.
మూడవ సూత్రం: చేస్తున్న పారిశ్రామికీకరణ వల్ల మనం స్థలం కోల్పోతున్నాము.

ఇంకొన్ని రోజులకు ఈ సూత్రాలు మారుతాయి.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.