గాడిలేదు గతిలేదు

ప్రజలు నాయకులకు పెద్ద తేడా లేదు
ప్రణబ్ ముఖర్జీ ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం చేసాడు అతనికి ఇప్పుడు దేశ ప్రధమ పౌరిడి స్థానం ఇస్తారంట, ఎందుకంటే వచ్చే ఎన్నికలలో అతను ప్రధాని అభ్యర్దితత్వం కోరుతున్నడంట.
ఇక ప్రజలు కూడా ఏ  ఒక్కడూ కూడా ముగ్గురు పెద్ద దొంగలు నిలబడ్డారు వాళ్ళలో ఇప్పటి దొంగకు పట్టంగట్టారు, ఇది కొంత మందికి రుచించక పోవచ్చు " తరువాత ఎన్నికల తరువాత రాష్ట్రంలో గుళ్ళకి వెళ్ళడం పాపం అవుతుందేమో".