నాకు ఈ రోజు పత్రికలలో కొన్ని విషయాలు చదివినప్పుడు నవ్వు వచ్చింది.
తోలి వికెట్ మనదేనా?
ఎందుకునవ్వొచ్చింది అనే కదా మీ అనుమానం, అది నిజమే అంటారేమో
అయితే ఈ విషయాలు కొంచం విశ్లేషించు కొండి.
౧. మీలో ఎంతమంది మీ పిల్లల చదువుల కోసం అనవసరంగా ఖర్చు పెడుతున్నారు, ఆ సొమ్ముతో మీరు ఒక super market మొదలు పెట్ట వచ్చు మరి FDI లు అవసరమా?
౨. విదేశీ మదుపర్ల విశ్వాసం కోల్పోతున్నారు, వాళ్ళు డబ్బులు పెడుతున్నాది కొత్త సంస్థ స్థాపించడానికి కాదు ఇంకో IPO లో invest చెయ్యడానికి కాదు, కేవలం డబ్బు తిప్పడానికి.
౩. పన్నులతో ప్రజల నడ్డి విరగ్గోడుతున్నారు ఇది మాత్రం నిజం నూటికి నూరు శాతం,ఎంత వచ్చినా లోటు మాత్రమే చూపించడం వీళ్ళకు రివాజే కదా.
౪. కుంభకోణాలు - ఇవి UPA సభ్యుల అలవాటు వాళ్ళని మార్చలేం
౫. ఎంత మందికి తెలుసు మనం ౧ లక్ష మాత్రమే FD చెయ్యగలం అని(అంటే లక్ష దాటితే పన్ను చాలా పీకించుకోవాలి) . ఇది అన్నిటికన్నా అన్యాయం ప్రతీ సంవత్సరం ౧౦% వస్తువుల ధరలు పెరగవచ్చు కానీ ఇది మాత్రం గత కొన్ని సంవత్సరాలు గా అలాగే ఉంది.
౬. గత సంవత్సరం ఎన్ని IPO లు వచ్చాయి? IPO లో వెయ్యడానికి ఎంతమంది సన్నద్దంగా ఉన్నారు?
ఇవన్నీ చూస్తుంటే స్వాతంత్రం తీసుకు వచ్చిన గాంధీ వారసులు(పేరుకి మాత్రమే) మళ్ళీ బానిసత్వం అలవాటు పడుతున్నారు.

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.