యువతా నువ్వు మారు

౧. చెడ్డ పనులకు నీ వంతు సాయం చెయ్యకు
౨. మంచిని చెడుని గుర్తించు
౩. ఉద్యోగం చేస్తున్న తల్లిదండ్రులను మంచితోనే నిన్ను పోషించమను, చెడు సంపాదన వద్దు అని చెప్పు
౪. I-pod  Iphone  లు వద్దు, అవి నీ డబ్బులు తిరిగిరాని అమెరికాకు పంపుతున్నాయి.
౫. అవసారినికి మించి అడుగకు.
౬. నీ దగ్గర లేదు అని బాధ పడకు, దాని వాళ్ళ దుష్ప్రభావాలు మీరు ఆపారు అని సంతోషించు.
౭. చెట్లు పెంచు, చెట్లు ఉండడం వల్ల ప్రకృతి ని కాపాడిన వాడివి అవుతావు.

మన గమ్యం Race లు కాదు ఇంకొకడిని దోచుకోవడం కాదు, మీకు ఈ గమ్యం ఉంటే మార్చుకో. నీ గమ్యం మంచిగా జీవించడం.

1 comment:

  1. యువతలో మార్పులు రావాలంటే మరో వివేకానంద రావాలి !

    ReplyDelete

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.