నువ్వు నాకు నచ్చావు

నిన్న నేను ఒక episode TV9 లో చూసాను, అదేమిటో మర్చిపోయాను కానీ, నన్ను కలిచి వేసిన దృశ్యం "ప్రేమ కోసం తోటి విద్యార్ధిని చంపడం" నిజానికి నాకు TV9 అంటే కొంచం కూడా నమ్మకం లేదు. అలాగే ఇది కూడా ముగించాడు "అది తప్పు" అని మాత్రమే చెప్పడం "మారండి అందుకు మార్ఘం ఇది" అని మాత్రం, సర్లే వాళ్ళని నేను మార్చలేను Advertisements వెయ్యడానికి సమయం దొరకదు కదా లేదా ఎవ్వరూ చూడని సమయంలో ఒక program వేసి సరిపెట్టుకుంటారు.
సర్లే నేను మిమ్మల్ని విసిగిస్తున్నట్టున్నాను, అసలు మనం ఏమి చెయ్యాలి
నీకు అన్యాయం జరిగింది వాళ్ళ మీద పగ తీర్చుకుందాము అంటే వెంటనే నీ వివేకము కోల్పోయి అతని మీద పగ పెంచుకోకు.
కుదిరితే పదిమందికి సాయం చెయ్యి.
Bike మీద తిరిగితే పడిపోయే అమ్మాయిలు, లేకపోతె bike ల మీద తిరిగే అబ్బాయిలు తమకంటూ ఒక గమ్యం లేని వాళ్ళు, లేక పొతే ఇంకొకరి వ్యసనం గొప్పది అనుకునే రకాలు.
నాకు మంచి చేసాడు అని వాళ్ళు తప్పు చేస్తే ఒప్పు అని అనకండి.
మన వాడు అని కూడా వాళ్ళ తప్పును సమర్ధించకండి.
చెడుకు మంచికి మధ్య వ్యత్యాసం మరచి పోకండి,విజ్ఞత వివేకము కోల్పోకండి.
Cigarette Beverages Bikes మన అంతిమ గమ్యం కాకూడదు, అంతకన్నా ముఖ్యంగా యాంత్రిక జీవనం, మిమ్మల్ని మీ తరువాత తరం నాన్న/అమ్మా నాకు ఏమి ఇచ్చారు అని అడగనివద్దు.