నేనెం చేసాను

నాదెండ్ల మనోహర్ : "ఇప్పుడు కృష్ణా జలాలు ఇందుకు మళ్ళించకూడదు"
సాక్షి : "ఇదంతా పైపైన నాటకాలు మళ్ళీ నగ్గడానికి YSR గారి పంథా ఎంచుకున్నారు"
TV9 : "మేము ౨౦౦౪ నుంచీ పోరాడుతున్నాము ఈ సమస్య గురించి"
నేను : "చూస్తూ మాత్రమే కూర్చున్నాను"
ఇక ETV Gemini News అభిప్రాయాలు నాకు తెలియవు.
మరి అసలు నిజం
నాదెండ్ల మనోహర్ : "నిజానికి YSR వీళ్ళ బాధలు పట్టించుకోకుండా, నీళ్ళు దారి మళ్ళించారు అని నిరూపించడానికి వస్తే సుబ్బి పెళ్ళి వెంకి చావుకు వచ్చిన్నట్టు తిరిగి తిరిగి నా మెడకు చుట్టుకుంది"
సాక్షి : "మాకు ముందే తెలుసు నాదెండ్ల మనోహర్ అభిప్రాయం YSR మీద బురద చల్లే ప్రయత్నమే అని"
TV9 : "అరగంట సమయం, అమ్మయ్య నాకు అన్ని parties ఒకటే అని నిరూపించడానికి ఒక వేదిక దొరికింది"
నేను : "ఈ చెత్త టపా వ్రాసేటప్పుడు అదే TV9 చూస్తున్నాను"

సాయం చెయ్యాలి ఈ ధన వ్యామోహం నుంచీ బయటపడాలి అనే అభిలాష మాత్రం చివరకు నాకు మిగిలింది.