రేపటి(జులై పది) నుంచీ Tatkal సమయం ఉదయం ౧౦ గంటలకు.
ఎందుకు?
ఎందుకంటే సంక్రాంతి దీపావళి సమయానికి జనాలు ౪ నెలల ముందు Book చేసుకోవాలి లేదా Tatkal మీద ఆధార పడాలి, కానీ ఇప్పుడు అదే పెద్ద చిక్కయ్యింది Agents కు రెండూ ౮ గంటలకు తెరిస్తే కొన్ని సార్లు agents కు ఏదో ఒకదాని మీద మాత్రమే పట్టు సంధించే అవకాసం ఉంది అందుకే రెండూ రెండు సమయాలలో.
మరి దీని వల్ల ఇంకొక లాభం అందరికీ కార్యాలయాలు ప్రారమభం అయ్యే సమయం ఉదయం ౧౦ గంటలకు ఇక వాళ్ళు online లో book చేసుకునే అవకాసం లేదు, తప్పక Agents మీద ఆధార పడాలి. ప్రతీ నిర్ణయం Agents కి బాగా కలిసి వస్తుంది.

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.