వర్షం పడుతున్న చోట గొడుగు పట్టుకోకూడదు, చలికాలంలో ఉన్ను దుస్తులు ధరించకూడదు.

తెలుసుకొండి,
కొండలలో వరి నాట్లు వెయ్యాలి.
పాత దుస్తులకు రంగు వేసి ప్రభుత్వం చేత కొనిపించాలి.
ఒకే సంఖ్య పెట్టుకుని మీరు ఎన్ని బళ్ళు తిప్పుకున్నా తప్పులేదు.
మీరు నీళ్ళు తాగడం మానేసి మీ బళ్ళు నడుపుకోవడానికి మాత్రమే వాడాలి.
సొంత వ్యాపారం ఉండకూడదు.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.