ఈ మోసాలు భరించలేక మారుద్దాము అనుకున్నాను

Despite a steep rise in commissions earned, some large bank distributors saw net outflows from equity funds. Your MF has not got long-term assets but distributors have earned money.
Click here to read the entire article

కానీ  నేను సంవత్సరానికి పన్ను లేకుండాFixed deposit రూపంలో దాయగాలిగింది
౧ లక్ష, ఇంకా ppf ౭౦ వేలు ఇక మిగిలింది దాచుకోవాలి అంటే పన్ను చాలానే కట్టాలి. పన్ను కట్టడానికి బాధ ఏమిటనే కదా మీ ప్రశ్న?
ఏమీ చెయ్యను ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం డబ్బులు అభివృద్దికి చేరవు, ఇక జగన్ లాంటి వాళ్ళు వస్తే మన దగ్గర ఏమీ మిగలవు.