కిరణ్ గారు TV9 Encounter, ఆయన చేస్తున్న మంచి పనులు చూపించడానికా

నాకు అది తెలియదు కానీ ఈ రోజు ఆయన బావం బాగుంది - కానీ నాలాంటి Congress వ్యతిరేకులకు కొంచం అది అబద్దాలు ఆడడానికి ఎంచుకున్న ఒక వేదిక అనిపిస్తుంది.

కానీ నా ప్రజల కోసం ఇది వ్రాస్తున్నాను కాబట్టి ఇది congress కు లాభం చేకూర్చేది అయినా కిరణ్ ఈ క్రింది పనులు చెయ్యాలి అని సలహాలు ఇస్తున్నాను
౧. Solar panels గురించి ప్రజలకు అవగాహన పెంచండి, ప్రజలకు అవి లభించేలా చెయ్యండి
౨. విస్తీరణ తగ్గిపొతున్న అడవులను తిరిగి పెంచడానికి కృషి చెయ్యండి(ప్రకృతి తన వంతు సాయంగా నేల తడిపింది ఇప్పుడు మన అడుగు చెట్లు పెంచడం).
౩. పొలాలు విల్లాలు క్రింద మార్చకుండా చర్యలు తీసుకోండి.
౪. చెరువులు/కుంటలు పూడ్చుకోకుండా చూడండి
౫. కాల్వలలో పూడికలు తీయించండి(ఇప్పుడు కొంచం కష్టం కానీ కనీసం కాలువలో నీటి మట్టం తక్కువ ఉన్నప్పుడు చేయించండి)