కొత్త కులాలు

ఇది కొంతమందికి నచ్చని అంశం. కానీ ఇది నిజం

ఇప్పుడు కళాశాల ఒక కులం, అక్కడ ఉండే వాళ్ళు అక్కడా చదువుకుంటున్న వాళ్ళతో మాత్రమే ప్రేమలో పడతారు లేదా ప్రేమలో పడేటట్లు చేస్తారు వాళ్ళ కులం వాళ్ళు(అదే కళాశాలలో తోటి విధ్యార్ధులు).

ఇంకో కళాశాల వాడు ఈ కళాసాల అబ్బయితో ప్రేమలో పడితే తప్పుండదు కానీ అమ్మాయిలకు అది వర్తించదు, అదేమిటి అంటే మన కళాశాలలో మంచి అబ్బాయిలేడా అంటారు.

అయితే నాకు అర్ధంకాని విషయం ఒక్కటే ప్రేమలో పడే వాళ్ళు ఒకేచోట ఉండే వాళ్ళా? లేకపోతే ఒకే కులం వాళ్ళా(అదే ఒకే కళాశాల వాళ్ళా?)