ఇక్కడ నేను telugu అని వెతికాను, మీరు languagepack అని లేకపొతే ubuntu-langpack అని వెతికి,
language ని Add చేసుకొండితరువాత Language support తెరిచి మీరు తెలుగు ఎన్నుకొండి.
అంతే ఇప్పుడు మనం మన తెలుగు బాషను Ubuntu ముఖ్య బాష లాగా చేసుకొండి.
ధన్యవాదాలు.
ధన్యవాదాలు! నా ఉబుంటులో తెలుగు స్థాపించుకోవడం కోసం ఎంతో గాలించాను. మీ సలహా పని చేసింది.
ReplyDeleteఅభినందనలతో,
చంద్ర మోహన్