ఎందుకు అని మీకు అనుమానం రావచ్చు
లాభాలు
౧. చాకిరీ వ్యవస్త వాళ్ళకి బాగా తెలుసు - దాని వల్ల ప్రజలకు చాకిరీ చేస్తారు కదా.
౨. అబద్దాలు చెప్పడం బాగా తెలుసు - దీని వల్ల ఉద్యొగులకు జీతం పెంచడం గురించి నమ్మించ వచ్చు.
౩. దొచుకోవడం కూడా బాగా తెలుసు - వ్యాపారస్తులకు మంచి పన్నులు విధించి వాళ్ళ జేబులు ఖాళీ చెయ్యవచ్చు.
ఇలా ఎందుకు వ్రాస్తున్నాను అని మీరు అనుకుంటున్నరేమో
దేశం అప్పులు ఊబిలో కూరుకుపొతే Natural resources వాళ్ళ వాళ్ళకి అందించి, మన రాష్ట్రం లో refinery పెడతాను అని మోసం చేసిన Reliance ని అప్పుడు ఒప్పుకుని ఇప్పుడు తిడుతున్న వాళ్ళమీద విషం చిమ్ముతున్నారు (నేను అప్పుడే కాదు ఇప్పుడు కూడా Reliance కి వ్యతిరేకినే - వీళ్ళని తిడుతున్నాను అని వాళ్ళని పొగుడుతున్నాను అన్ని మీరు అనుకోవచ్చు), YS ప్రభుత్వం లోకి వచ్చిన దగ్గర నుంచీ నేను కొంటూనే ఉన్నాను ఏదీ నాకు తక్కువకు దొరకలేదు, అది పారిశ్రామికీకరణ వల్ల అని మీరు అనుకోవచ్చు, అసలు పారిశ్రామికీకరణ ఎక్కడ జరిగింది?
పంట భూములను దోచుకు పోయారు, కాదు దొచి పెట్టారు Quid pro quo అవలంబించారు. అలాగంటే కాదు వాళ్ళు, నేను దొషిని కాదు వాళ్ళు దొచుకున్నారు అంటారు, మరి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అది తప్పు కాదా, ఇప్పుడు మాత్రమే తప్పా?
వాళ్ళకి SEZ పేరు చెప్పి ఊళ్ళకు ఊళ్ళు దొచి పెట్టారు.
ఇంకా ఎక్కువ మాట్లాడితే నువ్వు TDP వ్యక్తా అని అడుగుతారేమో దానికి నేను ముందు టపాలో వ్రాసాను, నేను నాకోసం మాత్రమే బ్రతుకుతున్నాను.

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.