అనవసరమైన పనులు చేసేవారు ఇవి ఉపయోగించండి

తను అందంగా ఉండటానికి పర్యావరణాన్ని నాశనం చేసే వారు
జుట్టు తిన్నంగా నిలబెట్టుకోవడానికి ఉపకరణాలు ఉపయోగించేవారు
ముఖానికి రంగులు వేసుకోవడానికి యంత్రాలు ఉపయోగించేవారు
ఎక్కువ సమయం TV Serials కు అతుక్కున్నవారు
చెట్లు నరికేవాళ్ళు
ఇళ్ళు కట్టుకునే వాళ్ళు
అవసరానికి మించి ఇంకొకరి మీద ఒక చోట జరిగిన సంఘటనకు ౧౦ రోజుల తరువాత Blog లో ప్రచురించే అతి తెలివైన వాళ్ళు
అలాంటివి విషం జిమ్ముతాయి అని తెలుస్తున్నా చదువుతున్న నాలాంటి వాళ్ళు

TV9, అబధ్ధాల Sakshi చూస్తున్నవారు
Disney channel చూసే వాళ్ళు - ఎందుకంటే వాటిలో Advertisements తప్ప ఇంకేమీ ఉండవు కాబట్టి.

పైవాటిలో మీరు చేస్తున్నదాని మీద నొక్కండి నేను TVP rating పెంచుకోవడానికి చెయ్యట్లేదు. మీరు అది నొక్కితే నాకు చాలా లాభం ఎందుకంటే నా ప్రకృతి రక్షించబడుతుంది కాబట్టి.

నిన్న నా Net Slow గా ఉండటం వల్ల Links సరైన దారిలో లేవు అందుకు మళ్ళీ వ్రాస్తున్నాను.