విశాఖ Express Diesel తో నడుస్తుంది

కాదు అందులో Kerosene తీసుకు వెళుతున్నారంట.

ప్రయాణీకులారా మీ ఊళ్ళలో దొరుకుతుంది, ఎందుకండీ మాతో ఇలా ఆడుకుంటున్నారు?
ఇవి తీసుకు వెళ్ళడం ఆపండి
౧. Plastic vessels - అవి మనిషికి హాని కలిగించేవి వాటిని ఉపయోగించడం ఆపండి, ప్రయాణాలలో మీతో తీసుకు వెళ్ళకండి.
౨. తొందరగా మండే వస్తువులు.