ఇది బాధతో కాదు భయంతో వ్రాస్తున్నాను
ఈసారి ఉప్పు సత్యాగ్రహం చెయ్యవలిసినది మనలో మెలుగుతున్న విదేశాల పిచ్చి, వాళ్ళు తయారుచేసిన అబద్దాలు నిజం అని నమ్ముతున్న వాళ్ళ మీద.
బట్టలు మనదేశంలో జమానాలనుంచీ నేస్తున్నారు అయినా విదేశీ ముద్ర ఉన్న బట్టలు(అవి ఇక్కాడే తయారవుతున్నాయనుకోండి) కొనడం.
తరువాత BT modified విత్తనాలు. వాటి వల్ల ఇప్పటివరకు పరిశ్రమల మీద ఆధార పడని కొన్ని పంటలు కూడా మిగలవు.
ఒక ప్రక్క ఉధ్యోగాలు లేవు విధ్యుత్తు లేదు ICICI bank అసలు వ్యక్తిలేని యంత్రాలతో పనిచేస్తున్న ఒక కార్యాలయం స్థాపించింది. ఇందులో ఇంకో అపాయం ఇప్పటికే అసలు Banks లో డబ్బులు దాస్తున్న వారు ఎవరో తెలియట్లేదు ఇక ఇలాంటి కార్యాలయాలు వస్తే అంతే.
Dollar Rupee exchange, అది ఇంకా చాలా దారుణం దీనివల్ల మనం దిగుమతి చేసుకోవాలి అంటే? ఇందులో ఇంకోకటి అవసరానికి కాదు ఇది డబ్బు సంపాదించడానికి ఇంకో మార్గం లాగ ఎన్నుకోవడం.
ఇవేకాకుండా అనవసరమైన వాటికి ఖర్చు చెయ్యడం అందులో ఒకటి విధ్యను డబ్బు కోసం కొనడం అమ్మడం.
ఇంకా కొన్ని ఉన్నాయి తరువాత టపాలలో వ్రాస్తాను.........

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.