కులములేనివాడు కలిమిచే వెలయును

కులములేనివాడు కలిమిచే వెలయును
కలిమి లేనివాడు కులము దిగును
కులముకన్న భువిని గలిమి యెక్కువ సుమీ
విశ్వదాభిరామ వినురవేమ.

కులము కన్నా ధనము ప్రదానము ఈ విషయం ఎన్నిరోజులుగా తెలుపుతున్నా ఈ కుహానా వ్యక్తులు ఎప్పటికి అర్ధం చేసుకుంటారో తెలియదు.

మొదట ఈ కులము పిచ్చి డబ్బు పిచ్చిని తగ్గించుకుంటే బాగుపడతారు జనాలు.