నిజంగా మంచిదా? - మంచో చెడో కాలమే నిర్ణయిస్తుంది

మంచో చెడో కాలమే నిర్ణయిస్తుంది అని అనలేను ఎందుకంటే మునుపే చూసాం చింతపండు అమ్మడానికి వచ్చి చెంత ఉన్నవారిని బానిసలు చేసి చింతలు పెంచి సొమ్మంతా దొచుకుపోయిన వాళ్ళు ఇప్పుడు మేము మంచి వాళ్ళము అంటే ఎలాగ.
ఈ కారణాలు చాలు వాళ్ళు రాకూడదు అనడానికి ఇంకా కావాలా?
ఇప్పుడు అసలైన విషయాలకు వద్దాం
వాళ్ళు ౧ లక్ష Dollars భారత రూపంలోకి మారితే వాటి ధర ౫౪౩౦౦౦౦ రూపాయలు. ఇది వాళ్ళకు పెట్టూబడి పెట్టడానికి తక్కువ అనిపించింది అనిపించిందనుకోండి వెంటనే Dollar మారకం విలువ పెరిగే ప్రయత్నం మొదలు పెడతారు, వెంటనే చుట్టు పక్కల వస్తువులు ఉదాహరణకు petrol barrel price, Agriculture raw(ఇక్కడ తయారు చెయ్యడానికి అనుమతి లేనివి యూరియా లాంటివన్నమాట) ధరలు వెంటనే పెరుగుతాయి వెంటనే కొన్ని రోజుల క్రితం తక్కువ ధరకు దొరికిన వస్తువులు ఇంకా ధరలు పెరుగుతాయి.

ఇక దీని విషయం పక్కన పెడితే ఇంకొన్ని విషయాలు
Retail market దారులలో ఇప్పటికే రద్దీ ఇది ఇంకా పెరుగుతుంది వెంటనే ఆ దారులలో అన్నీ చెట్లు నరికేస్తారు మార్గం మొత్తం కాలుష్యం ఇంకొంచం.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.