దోచుకున్నది ఇస్తే సరిపోద్దా?

దోచుకున్నది ఇస్తే చాలు అని కొందరు కోరుకుంటున్నారు, నాకైతే అది సరిపోదు అనిపిస్తుంది.
వాళ్ళను మనకోసం రైతులను చెయ్యాలి వాళ్ళు సంపాదించిన మొత్తం ప్రజలకు పంచిపెట్టాలి.