Stock Trading పెరిగిందోచ్

నాకు అర్ధం కాని విషయాలు నిన్న నేను ఒక వార్తా చూసాను అది BHEL కు వచ్చిన పనులు చాలా తక్కువ అని ఆ సంస్థలోకి అసలు పనులు రావట్లేదు అని. ఈ రోజు చూస్తే Top Shares Gained లో BHEL ౩ శాతం పైబడి హెచ్చులో ఉంది, ఇప్పుడు అర్ధం కావట్లేదు పెరిగిందా లేక మనకు బుద్ది మాంద్యం వచ్చిందా అని సందేహం వస్తుంది.

ఇక Banks సంగతి సరే సరి అవికూడా పెరుగుతున్నాయి అసలు అర్ధం కావట్లేదు(కాదు భయం వేస్తుంది) ఈ పెరుగుట ఎప్పుడు విరుగుతుందో మళ్ళీ.