WHY అనడం తెలియదు Yes అనేముందు.

ఈ రోజుల్లో మనం చాలా అభివృద్ది చెండుతున్నాము ఎలాగంటే
why లేకుండా yes మాత్రమే పలుకుతున్నాము కాబట్టి,
ఇదివరకు వతను పాలు తీసుకు వచ్చేటప్పుడు సాధారణంగా బిందేలతోనో ఇత్తడి ఇనుము డబ్బాలతో తీసుకు వచ్చే వాళ్ళు, కానీ ఇప్పుడు పాల సంచులు(plastic) Bottles(Plastic).
అందరికీ తెలుసు వాటి వల్ల చెడు అయినా సరే Why లేదు కేవలం Yes. ఆ plastic bottles వేడి నీళ్ళతో కడుగుతారంట, ఆ plastic పాల సంచులు ఎందువల్ల అంటే Fridge లో పెట్టి నిలవ వుంచుకోవడానికి.

ఇలాంటివే చాలా, విడిగా ఉండటం ఇష్టపడే ముందు ఒక్కసారి Why అనుకుంటే బాగుంటుందేమో.

కానీ ఈ ఆలోచన విధానం గత కొంత కాలంగా మారింది Why అనేది నువ్వు మంచి చెయ్యాలి అనేటప్పుడు yes అనాల్సింది తప్పుడు ధోరణులకు.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.