రెండు రోజులు దూరంగా ఉన్నాను - చాలా ఆనందంగా ఉంది.

రెండు రోజులు ఇంటికి వెళ్ళాను, Facebook లేదు. చాలా ఆనందంగా బంధువులతో గడిపాను కూడా.

అన్నట్టు మరిచాను ఈ సంవత్సరం యమవిధియకు చెల్లెళ్ళ దగ్గరకు వెళ్ళడం కుదరలేదు :( మీరు మాత్రం వెళ్ళడం మరిచిపోకండి.

భ్రాతృ విదియ - వికీపీడియా