Sandy వల్ల తెలిసినది ఏమిటి?

ప్రకృతి కన్నెర్రజేస్తే అని అందరూ వ్రాస్తున్నారు, కానీ నిజానికి
ప్రకృతి సమతుల్యత పాటిస్తుంది, అని నేను అనుకుంటున్నాను.

జరుగుతున్నది ఇలాగ
భూగర్భజలాలు అడుగంటి పోయినప్పుడల్లా ఇలా జరుగుతుంది. ఎందుకంటే సముద్రం తాను దాచుకోగలిగిన శక్తి కన్నా మనుషులు నీళ్ళు,వ్యర్ధాలు సముద్రంలోకి విడుదల చేస్తూ పోతున్నారు. కాబట్టి సమతుల్యత దెబ్బతినడం వల్ల సమతుల్యత తేవడానికి ప్రయత్నిస్తుంది.

అంతే కాదు అక్కడ వృక్ష రాజములను కేవలం ఇళ్ళు కట్టుకోవడానికి కూల్చి, పత్రికల వల్ల అడవులు నశించిపోతున్నాయి అని అబద్దాలు వల్లిస్తున్నారు.

ఇప్పుడు మన రాష్ట్రం విషయానికే వస్తే ఇక్కడ కూడా అంతే, పెద్ద తేడా లేదు. ఇకపోతే ఈ భీభత్సం ఇప్పుడు తక్కువ ఉన్నా కొన్నిరోజులలోనో కొన్ని సంవత్సరాలలోనో ఇంకా పెరిగిపోద్ది, ఎందుకంటే coastal corridor మరియు SEZ "చేపల ఎరువల చెరువులకోసం"

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.