చెడ్డ రాజులకు - చిత్రా తారలకు - రాజకీయ నాయకులకు పొంతనలు

చెడ్డ రాజులు డబ్బులు దుబారాగా ఖర్చు చేసి ప్రజలకు అబద్దం చెప్పి నమ్మించే వారు, చిత్రంలో చిత్ర నాయకుడికి అతను ప్రేమించిన అమ్మాయి దొరకాలి అంటే తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధం వాళ్ళు చెడ్డ వాళ్ళగా చూపిస్తారు, ఇక రాజకీయ నాయకులు సొమ్ము తమ Swiss ఖాతాలో జమ చేసి డబ్బులు లేవు అందుకే Tax పెంచుతున్నాము అని పెంచేస్తున్నారు.

మూడు రకాలకు పెద్ద తేడా లేదు.