తెలుగు వారంతా యుద్ధం చెయ్యాలి

ఇప్పుడు వస్తున్న అనుకరణాలు అనువాదాలు సరిచేయిద్దాం,
జనన/మరణ ధృవీ కరణ పత్రం గురించి కొత్తగా అనువాదం వస్తుంది తెలుగు లిప్యంతకరణాలు తప్పుగా చూపిస్తున్నారు అసలు లిపి రూపం లేకుండా ఉంది, తెలుగు అనువాదాలు తప్పులు చెత్త కుప్పలలో చిరిగి పోయిన నిఘంటువు నుంచీ తీసినట్టు ఉంటున్నాయి. భావం లేని నానార్ధాలు సందర్భం లేని పదాలు.