అభిప్రాయమానికి వచ్చె మునుపు ఒకసారి ఆలోచించు

ఇది మీకోసం కాదు మనకోసం,
ఒక కులాన్ని ఎందుకు దూషించాలి, తప్పు చేసినవాడిని దండించండి.
ఒక్కసారి ఆలోచించండి, Stock Market లోగాని స్థిరాస్థి పొలం కానిది కొనేముందు ఆలోచించండి ఒక రాజకీయ నాయకుడు చేసినప్పుడు తప్పు అయినది మనం చేస్తే ఒప్పు ఎలా అవుతుంది?
కుదిరితే దానం చెయ్యి, కానీ సహాయం చెయ్యడానికి సంస్థ స్థాపించి దోచుకోవడం లాంటివి ఎందుకు చెయ్యాలి?
Commodities Trading ఎందుకు చెయ్యాలి? అవసరం లేకుండా కొని అవసరమైన వాడికి ఎక్కువ ధరకు ఎందుకు అమ్మాలి?
ప్రత్తితో దుస్తులు తయారవుతున్నా Plastic తో తయారైన దుస్తులు ఎందుకు కొనాలి?
పాల packets ఎక్కడ పడేయ్యాలి అని ఆలోచించు?