అసలు Facebook Blogging మధ్య వ్యత్యాసం ఏమిటి

FacebookBlogging
మీరు వేరే వాళ్ళు వ్రాసిన చెత్త మీరు ఇంకొకరితో పంచుతారుకొంతమంది చెత్త వ్రాస్తారు కొంతమంది మంచి వ్రాస్తారు
మీరు వ్రాసిన దాని వల్ల Facebook కు డబ్బులు వస్తాయికొన్ని మంచి వ్రాతలకు డబ్బులు వస్తాయి
facebook పుట్టుక కారణం తన స్నేహితురాలు తిరిగి పొందడానికి అని కానీ నిజం, Blogging వల్ల ఎక్కువ మంది ధనవంతులు అవుతున్నారు కాబట్టి. అదే facebook అయితే మీరు కొట్టే ప్రతీ like వల్ల ఆ పిల్లలకు డబ్బులు చేరతాయోలేదో తెలియదు కానీ Facebook కు మాత్రం డబ్బులు వెళతాయి