మళ్ళీ kyc ౧౦ రోజుల క్రితం ఒక సున్నా(Circular)

పది రోజుల క్రితం ఒక సున్నా(Circular - తెలుగులో దీన్ని నిబంధన అంటారు సర్లెండి ఆంగ్లాన్ని ఎన్ని మార్లు తిట్టినా ఒక్కటే), ౨౦౧౧ మునుపు KYC చేయించుకున్న వారు మళ్ళీ KYC చేయించుకోవాలి ఎందుకంటే, దాంట్లో తండ్రి లేదా భర్త లేదా సంరక్షకుడి పేరు నమోదు కాలేదంట.
దరిద్రం ఇంకొన్ని రోజులకు మళ్ళీ ఏదో తిరకాసు, ఒక పక్క
Adhaar card
Pan card
Passport
Voter ID
Driving License
DOB certificate
10th Memorandum 
ఇన్ని  ఉండి కూడా మళ్ళీ KYC.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.