నేను మీకు ముందే చెబుతున్నాను నాకు ఇళ్ళు కొనడం మీద ఆశక్తి లేదు అని, నేను నిన్న చేసిన పని చూసి ఇళ్ళు కొనడానికి ప్రయత్నిస్తున్నావా అని మీరు అడగ వచ్చు కాబట్టి.
నిన్న నేను సరదాగా Villa's ఉన్నాయి అంటే వెళ్ళాను(ఆదివారం కదా నాలా ఆటలు ఆడటం రాని వారు చేసే పని).
౫౦ లక్షలు, ఒక Villa కు ధర గురించి పక్కన పెడదాం, దాని దూరం గురించి మొదట లెక్క వేద్దాం, అది City కు ౩౦ కిలోమీటర్ల దూరంలో ఉంది, తరువాత అవన్నీ పంట పొలాలు, వాటిని ఇళ్ళ స్థలాలు గా మార్చేసారు.
సరే దీనికి FDI కి సంబంధం ఏమిటి అని మీరు అడగ వచ్చు, అక్కడికే వస్తున్నాను ఆ నిర్మాణం చేస్తున్నాది ఒక FDI ఆధారిత సంస్థ. అక్కడే ఉంది లొసుగు, మనం మౌన ప్రధాన మంత్రి గారు చెప్పిన విధంగా చూసుకుంటే FDI ల వల్ల తక్కువకు లభిస్తాయి, ఎక్కడ తక్కువ ౫౦ లక్షలు 900 చదరపు అడుగులుకా?
సరే అది FDI అనుకుందాం, మరి డబ్బులు ముందే ఎందుకు అడుగుతున్నాడు, అంటే మన సొమ్ముతోనే ఇళ్ళు కట్టి లాభం మాత్రం వాళ్ళ దేశం తరలించు కుంటున్నారు.
అంటే Manmohan గారు మన దగ్గర డబ్బులు విదేశాలకు పంపడానికే మక్కువ చూపుతున్నారు. అసలే America లో ఉద్యోగాలు లేక లక్షల మంది ఉంటే ఆ దేశంలోని సంస్థ మన దేశంలో ఎలా ఎందుకు పెట్టుబడులు పెడుతుంది?
అంటే FDI ల నిర్వచనం
సొమ్ము నీది సోకు నాది.
తప్పు చేసిన వాడిని దండించ లేను కానీ తప్పు చెయ్యని వాడిని శిక్షించడం నా హక్కు అంటున్న Manmohan.

చక్కగా విశ్లేషించారు.
ReplyDelete