నాటకం ఎలా పుట్టింది ఇప్పుడు ఎలా ఉంది?

అనగనగా ఒక ఊరు ఆ ఊళ్ళో ఓ జమిందారు అతను అందరినీ మోసం చేస్తూ బ్రతుకుతున్నాడు, అది చూసి ఆలోచించ శక్తి కలిగిన ఒకడు నాటకంలో అతని జీవితచరితం చూపడం మొదలు పెట్టాడు, అది ఇదివరకు. కాలం మారింది అలాగే కొందరి మనసులూ మారాయి.

ఇప్పుడు అలాంటి జమిందారులు తగ్గారు, ఇప్పుడు ఆ నాటకాలాడే వాళ్ళలో కొందరు ఆ మిగిలిన జమిందారులతో కలిసారు ఎందుకంటే డబ్బంటే ఎవడికిచేదు, ఇప్పుడు ఆ జమిందార్లు చేసే పనులలో పాలుపంచుకుంటున్నాడు. కానీ జమిందారులకు వ్యతిరేకంగా నాటకాలు ఆడుతున్నాడు.